మనుషుల్లో మృగాలు
” స్త్రీ తన జననం ఒక చోట….. తన మరణం మరో చోట”భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే “ స్త్రీ “ తన బాల్యం నుండి వివాహం వరకు ఒకచోట, వివాహం తర్వాత నుండి మరో చోట తన జీవిత ప్రస్థానం కొనసాగుతున్న కథనం మనకు తెలిసినదే….. ఒక్కసారిగా తను పుట్టిపెరిగిన ప్రాంతం నుండి వివాహం అనే అనుబంధం ద్వారా మరో ప్రాంతంలో తన జీవన గమనం […]