జననం: 1884, రాజమహేంద్రవరంలోని లక్ష్మివారపు పేటమరణం: 1946వృత్తి: ఆయుర్వేద వైద్యుడు, రచయిత, కవి, పత్రికా సంపాదకుడుప్రసిద్ధి: “మాకొద్దీ నల్లదొరతనం” గేయ రచయితగా
ఆదిఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా “హరిజన శతకాన్ని” రచించారు.
దళితుల హక్కుల కోసం ఉద్యమించారు.
తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం.
జయభేరి పత్రిక సంపాదకుడు.
కందుకూరి వీరేశలింగం ప్రభావితుడు.
దళితుల హక్కుల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో కృషి.
తెలుగు సాహిత్యంలో ప్రత్యేక ముద్ర వేసిన సాహిత్యకారుడు.