కుసుమ జయభేరి కోసంవ్యాసం
రచన:కొత్త ప్రియాంక (భానుప్రియ)హైదరాబాద్ అంశం:కళలు- మానసిక వ్యక్తిత్వ వికాసం సమాజాన్ని,సమాజంలోని ప్రతిఒక్కరిని జాగృతి పరిచి చైతన్యపు భీజాలను నాటి అందరికీ వెదజల్లే వాటి మాధుర్యాన్ని.మనలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే శక్తి కళలకుంది. మొత్తం 64 కళలు అని లోకోక్తి.కళలకు”పుట్టినిల్లు” మనదేశం. భారత దేశం లో కళలకు ప్రత్యేక స్థానం ఉంది.ప్రతి వ్యక్తి పరోక్షంగాను ప్రత్యక్షంగానూ ఏదో ఒక కళలో ప్రావీణ్యం పొంది ఉంటారు.ప్రతి కళను మనము అభ్యసించే వేళ మనలోని క్రమశిక్షణ, సమయపాలన,తపన, ఆత్మవిశ్వాసాన్ని, […]
తెలుగు సంప్రదాయాలు.. కుటుంబ సంబంధాలు
తెలుగు సంప్రదాయాలు.. కుటుంబ సంబంధాలు———————————‐——-‐-‐–‐ జాతి ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచేవి సంస్కృతి సంప్రదాయాలు తరాల వారధిగా నిలిచేవి. ఒక దేశం యొక్కభాష,కళలు,సంప్రదాయాలు,సాహిత్యం, మతము, ధర్మ నీతులు ,నాగరికత, అలవాట్లు కట్టుబాట్లు ఇత్యాది అంశాలు సంస్కృతిలో ఇమిడిఉంటాయి. సంస్కృతిలో భాగమైనది సంప్రదాయం. ఈ పదానికి అర్థం ‘బాగ అందించడం ‘. సం అంటే ‘ ‘సంపూర్ణంగా’ ప్ర అంటే ‘ప్రభావవంతంగా’ దాయ అనగా ‘ఇవ్వడం’ మన పెద్దవాళ్ళు మనకిచ్చిన సంస్కృతి సంప్రదాయాలను మన పిల్లలకు అందించడము. తెలుగు భాష […]
తోటమాలి మాలిమి
డాక్టర్ జల్ది విద్యాధర్ గారి “తోటమాలి మాలిమి” కవితా సంపుటి పై సమీక్ష వ్యాసంశీర్షిక : మాలిమితో సుగంధ కవితా పుష్పాలు విరగబూయించారువేమూరి కమలాకర్ సుజాత కవిత్వం అనేది నిగూడతను కలిగి ఉండి సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింప చేసి ఆలోచింప చేసే రచనా రూపం. ఇది ఓ సృజనాత్మక సాహితీ ప్రక్రియ అక్షర హింసకు ఒడిగొట్టకుండా నిరంతర సాధనతో కవిత్వానికిమెరుగులు దిద్దుకోవచ్చును.అని చెప్పవచ్చు కవిత్వం ఒక గొప్ప ప్రక్రియ రూపం దీని రహస్యం […]