రచన:కొత్త ప్రియాంక (భానుప్రియ)
హైదరాబాద్

అంశం:కళలు- మానసిక వ్యక్తిత్వ వికాసం

సమాజాన్ని,సమాజంలోని ప్రతిఒక్కరిని జాగృతి పరిచి చైతన్యపు భీజాలను నాటి అందరికీ వెదజల్లే వాటి మాధుర్యాన్ని.
మనలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే శక్తి కళలకుంది. మొత్తం 64 కళలు అని లోకోక్తి.
కళలకు”పుట్టినిల్లు” మనదేశం. భారత దేశం లో కళలకు ప్రత్యేక స్థానం ఉంది.ప్రతి వ్యక్తి పరోక్షంగాను ప్రత్యక్షంగానూ ఏదో ఒక కళలో ప్రావీణ్యం పొంది ఉంటారు.ప్రతి కళను మనము అభ్యసించే వేళ మనలోని క్రమశిక్షణ, సమయపాలన,తపన, ఆత్మవిశ్వాసాన్ని, నైపుణ్యాన్ని పటిష్టం చేస్తుంది.
మనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును కళల ద్వారా పొందవచ్చు.
కళలు మానసిక,వ్యక్తిత్వ వికాసానికే కాకుండా కొన్ని కళలు శారీరకంగా కూడా మనకు దోహద పడుతాయి
ప్రతి కళ ఎదో ఒక సందేశాత్మకత ను ప్రబోధిస్తుంది.మనలోని మానసిక రుగ్మతలను రూపుమాపి ఉత్తేజాన్నిస్తుంది. కళలు వ్యక్తిని మానసికంగా దృఢంగా తయారు చేస్తాయి.

ఉదాహరణకు మనము స్వాతంత్రం పొందుటకు ప్రజలలో ధైర్యాన్ని, దేశభక్తిని, పోరాట స్ఫూర్తిని ఒక కళ ద్వారా అదే తోలుబొమ్మలాట అనే కళ ద్వారా మానసికంగా ప్రజలలో ధైర్యాన్ని దేశభక్తిని రగిలించి స్వాతంత్రం రావడానికి తన వంతు పాత్రను పోషించింది.అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పుకోవచ్చు.
ఒక్క తోలుబొమ్మ లాటనే కాదు, ఎన్నో విప్లవ గీతాలను ఆలపించి వాటి ద్వారా మనం అనుభవిస్తున్న బాధలు చాటి చెప్పడంలో, స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రజలలో మానసికంగా కళలు 80% తోడ్పడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

      కళలు మనిషి మానసిక, వ్యక్తిత్వ వికాసాన్ని వికసింపచేసి సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని, మనోధైర్యాన్ని నేర్పిస్తుంది. కొందరు కళలను జీవనాధారం చేసుకొని వారిని పోషించుకుంటూ, కళలను సైతం పోషిస్తుంటారు. కొన్ని కళలు మనిషికి మానసికంగా దగ్గరై వాటి తోనే జీవితమని సాగిపోతున్నారు.

నేడు ఎన్నో ప్రాచీన కళలు అంతరించి పోతున్న సమయంలో మనలోని వికాసాన్ని ఉత్సాహాన్ని, ప్రత్యేకతను వెలికి తీసిన కళలను కాపాడు కోవల్సిన బాధ్యత ఎంతైనా మనపై ఉన్నది.
ఒక కళ ఇంకొక కళను నేర్చుకోవాటన్ని ప్రేరేపించి మన వికాసాన్ని,తెలివిని, ఉత్సాహన్ని రెట్టింపు చేస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు.మన మస్తిష్కన్ని సనా పెట్టి ముందంజలో దూసుకుపోవటానికి కళలు ఉత్పేరకాలు.

   ‌నేటి ఉరుకుల పరుగుల దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నా మనకు కలలు మానసికంగా ఉపశమనాన్ని కలిగిస్తూ ఆహ్లాదాన్ని మన మదికి పంచుతు మనలో హుషారును కల్గిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

   ఉదాహరణకు చెప్పాలంటే మానసికంగా మనం కృంగిపోతున్న వేళ

మన మనసు కు ఊరట కలిగించే శక్తి కమ్మనైన పాటకి అంటే ” సంగీతానికి” ఉంది అని మనందరికీ తెలిసిన విషయమే.
ఎన్నో మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు తగ్గించగల శక్తి సంగీత కళకు ఉంది అని ఎన్నో కథలు నిరూపితం చేస్తూనే ఉన్నాయి.సంగీతమైన,నాట్యమైన,చిత్రలేఖనమయిన,వ్యాసరచన,ఉపన్యాసమైన ఇంకా ఏ కళలైన వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి, మానసికాభివృద్ధికి తోడ్పాటునందిస్తాయి. మనుషులు లేకున్నా కళలు ఎల్లప్పుడూ సజీవమై నిలిచే శాశ్వతమై.
ఆదరణ కరువై ఎన్నో మధురమైన కళలు కాల గర్భంలో కలిసిపోయాయి,
కలిసిపోతున్నాయి.మనలో నిక్షిప్తమైన కళలను వెలికితీసి ప్రపంచానికి మనకంటూ ప్రత్యేక స్థానం ఎర్పరిచి ,మన మానసిక వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది.కళలు ఏ విధంగా మనకు అవసరమో,మన మానసిక పరిపక్వతకు ఎలా దోహదం చేస్తాయో భావి తరాలకు వాటి అమూల్యమైన, అజరామరమైన విశిష్టతను చాటి చెప్పి మన కళలకు పూర్వ వైభవాన్ని తీసుకుందాం.

రచన:కొత్త ప్రియాంక (భానుప్రియ)
హైదరాబాద్

అంశం:కుసుమ జయభేరి కోసం
వ్యాసం

2 Responses

  1. కళలు – మానసిక వ్యక్తిత్వ వికాసం
    రచన: కొత్త ప్రియాంక (భానుప్రియ), హైదరాబాద్

    Well written article. Thank you.

    మనిషి జీవనంలో కళల ప్రాధాన్యం అపారమైనది. కళలు కేవలం వినోదానికే పరిమితమవు, అవి మనసుకు ప్రశాంతి, ఆత్మకు ఆహ్లాదం, వ్యక్తిత్వానికి అభివృద్ధిని ప్రసాదిస్తాయి. సంగీతం, నృత్యం, సాహిత్యం, చిత్రకళ, శిల్పకళ వంటి అనేక కళలు మన లోపలి భావోద్వేగాలను వెలికి తీయడమే కాకుండా వాటిని సృజనాత్మక దిశగా మలుస్తాయి.

    ఒక మనిషి మనసులోని కోపం, ఆవేశం, నిరాశ వంటి ప్రతికూల భావనలు కళల ద్వారా సానుకూలంగా మారుతాయి. ఉదాహరణకు సంగీతం మనసుకు శాంతి నిస్తుంది. నృత్యం శరీరానికి ఉల్లాసం, మనసుకు ఉత్సాహం నిస్తుంది. సాహిత్యం ఆలోచనలకు విస్తృతిని ఇస్తుంది. చిత్రకళ, శిల్పకళ మన ఊహాశక్తిని పెంపొందిస్తాయి. ఈ విధంగా కళలు మనిషి మానసిక సమతౌల్యాన్ని కాపాడి వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకమవుతాయి.

    కళలు మనిషిని మరింత మానవీయుడిగా తీర్చిదిద్దుతాయి. ఇతరుల భావాలను అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. సమాజంలో ఉన్న దుర్వ్యవస్థలను సరిదిద్దే శక్తి కళల్లో ఉంది. అందుకే “కళలు లేని మనిషి జీవితం పుష్పం లేని చెట్టులాంటిది” అని చెప్పబడింది.

    అందువల్ల ప్రతి వ్యక్తి ఏదో ఒక కళను ఆచరించడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. కళలు మనసుకు ఆహారం, జీవితానికి ఆధారం, సమాజానికి మార్గదర్శకం. …..Mantri Pragada Markandeyulu, Hyderabad +91-9951038802

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *